National Herald case - ED files chargesheet against Rahul Gandhi, Sonia Gandhi
National Herald case - నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు. ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లు. కాంగ్రెస్ నేతలపై రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసిన ఈడీ. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్‌షీట్. ఈడీ ఫిర్యాదుపై ఈ నెల 25న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు
#NationalHeraldCase
#SoniaGandhi
#RahulGandhi
#EDChargesheet
#Congress
#EDInvestigation
#MoneyLaundering
#YoungIndian
#AJL
Also Read
చిక్కుల్లో కాంగ్రెస్.. సోనియా, రాహుల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్! :: https://telugu.oneindia.com/news/india/ed-files-chargesheet-against-sonia-rahul-gandhi-in-national-herald-case-432769.html?ref=DMDesc
సోనియా, రాహుల్ కు ఈడీ భారీ షాక్.. ! ఆస్తుల స్వాధీనం మొదలు.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ed-begins-possession-of-sonia-gandhi-rahul-gandhis-assets-in-national-herald-case-432371.html?ref=DMDesc
కర్తవ్యాన్ని బోధించిన సోనియా :: https://telugu.oneindia.com/news/india/sonia-gandhi-hold-cpp-meeting-after-waqf-amendment-bill-passed-in-lok-sabha-431157.html?ref=DMDesc